kumaram bheem asifabad- రైతు వేదిక.. నిర్వహణ భారం

అన్నదాతలకు అందుబాటులో ఉండేందుకు ఏర్పాటు చేసిన రైతువేదికల నిర్వహణ వ్యవసాయ విస్తరణ అధికా రులకు తలకు మించిన భారంగా మారింది. గత ప్రభుత్వం రైతువేదికలను నిర్మించింది కానీ నిర్వహణకు నెలనెలా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో కనీసం విద్యుత్‌ చార్జీలు చెల్లించే పరిస్థితి లేదు. ఇతరత్రా ఖర్చులకు సైతం ఇబ్బందిగా మా రింది.