కాగజ్‌నగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న గ్రామం జీడిచేను సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ గ్రామంలో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఈ గ్రామంలో సరిగ్గా రోడ్డు సౌకర్యం లేదు. తాగునీటి వసతి లేదు. ఉన్న ఒకే ఒక బోరింగ్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. నిత్యం తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.