LVM3 M6 Success: బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. మోదీ రియాక్షన్

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ప్రయోగించిన బాహుబలి రాకెట్ ఎల్‌వీఎం3- ఎం6 ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తమదైన శైలిలో స్పందించారు.