Meenakshi Chaudhary: జాన్ అబ్రహం 'ఫోర్స్ 3'లో మీనాక్షి చౌదరి.. యాక్షన్ రోల్‌లో ఎంట్రీ ఇస్తున్న బ్యూటీ!

బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'ఫోర్స్ 3'. ఈ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో సాగే ఈ ఫ్రాంఛైజీ మూడో భాగంలో జాన్ అబ్రహంకు జోడీగా టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి మీనాక్షి చౌదరి నటించనుంది.