Minister Adluri Laxman: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి అడ్లూరి క్లారిటీ..!

నరేగా పథకంపై ఏం మాట్లాడలేక, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేక బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వెళ్లిపోయారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు. పేదవారి పథకంపై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే ఇష్టం లేదని విమర్శించారు.