Moral Story: ఏపని చేసినా ఆలోచనతోనే చేయాలి..నీతి తప్పితే.. ఇబ్బందులూ.. నష్టాలే..!

దక్షిణదేశం అనే రాజ్యంలో భేరివిరిపురం అనే నగరం ఉండేది. అందులో మణిభద్ర మణిభద్రుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వ్యాపారంలో బాగా నష్టం రావడంతో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సంసారం వెళ్ళదీయలేక ప్రతిరోజూ ఇబ్బంది పడేవాడు. రోజూవారి సరుకులు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు.