Nagarjuna's 100th Film: కింగ్ నాగార్జున 100వ సినిమా.. మ్యూజిక్ డైరెక్టర్‌పై క్రేజీ అప్డేట్!

కింగ్ నాగార్జున తన 100వ మైలురాయి చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని టాక్. మన్మథుడు, మాస్, కింగ్, ఢమరుఖం వంటి సినిమాలకు డీఎస్పీ సంగీతం అందించి.. నాగ్కి సూపర్ సక్సెస్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ 100 మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాద్ అయితేనే, సినిమాకు సాలిడ్ ట్యూన్స్ పడతాయని భావిస్తున్నా