Nara Lokesh Meets Airbus Board: ఎయిర్‌బస్ బోర్డుతో మంత్రి లోకేశ్ కీలక భేటీ...

మేకిన్‌ ఇండియా ఆమలుకు తొలిసారి ఢిల్లీలో ఎయిర్‌బస్‌ బోర్డుతో సమావేశం అయినట్లు లోకేశ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఏపీకి రావాలని ఎయిర్‌బస్‌ ప్రతినిధులను ఆహ్వానం పలికారు.