Narendra Modi Biopic: ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’ ప్రారంభం.. ప్రధాన పాత్రలో మలయాళ స్టార్ ఉన్ని ముకుందన్ !

భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవిత ప్రయాణం వెండితెరపై మరోసారి ఆవిష్కృతం కాబోతోంది. లేటెస్ట్ గా 'మా వందే' ( Maa Vande ) టైటిల్ తో రూపొందుతున్న ఈ భారీ బయోపిక్ సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.