Navi Mumbai Airport: 8వ తేదీ నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ సేవలు, ఇక.. లండన్, న్యూయార్క్, టోక్యోల సరసన ముంబై
భారత విమానయాన రంగంలో మరో కీలక మలుపు. ప్రధాని మోదీ అక్టోబర్ 8, 2025న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. దీంతో ముంబై.. లండన్, న్యూయార్క్, టోక్యోలతో జతచేరుతుంది.
