Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ నర్సు తన బదిలీ కోసం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వ్‌సర్‌ను వేడుకుంటూ ఆయన పాదాల వద్ద కన్నీరు పెట్టుకోవడం కలకలం రేపింది. “సార్.. నేను చాలా బాధలో ఉన్నాను. దయచేసి నా బదిలీకి ఏర్పాట్లు చేయండి” అంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. తాను ప్రస్తుతం పనిచేస్తున్న చోట తీవ్ర ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని ఆ నర్సు తెలిపింది. తన సమస్యలను వివరించి, వెంటనే బదిలీ చేయాలని మంత్రిని […]