OTT Release: ఓటీటీలోకి సెన్సేషనల్ మలయాళ డార్క్ కామెడీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

‘మాలీవుడ్ టైమ్స్’ సినిమా జూలై 3, 2026 నుంచి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ‘మలయాళ సినిమాకు ఒక లవ్-హేట్ లెటర్’ అంటూ క్రేజీ క్యాప్షన్ జోడించింది.