Pawan Kalyan on Karnataka: జస్టిస్ గోపాలగౌడ.. కార్మికుల కోసం పోరాడారు: పవన్ కల్యాణ్

రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో యువ న్యాయవాదాలకు జస్టిస్ గోపాలగౌడ దిశానిర్దేశం చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రైతులు, పర్యావరణం అనే అంశాలు తనను గోపాలగౌడకు దగ్గర చేసిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు.