Peddapalli: ఘనంగా ముందస్తు క్రిస్మస్‌

పెద్దపల్లి కల్చరల్‌/రూరల్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): స్థానికంగా, మండలంలోని కాసుల పల్లిలో ఉన్న ట్రినిటి పాఠశాలలో ముందస్తుక్రిస్మస్‌ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.