Power Sector Investments: 102 కొత్త ఇంధన ప్రాజెక్టులు

రాష్ట్రవ్యాప్తంగా 102 ఇంధన ప్రాజెక్టులు రానున్నాయని, ప్రస్తుతం అవి వివిధ దశల్లో ఉన్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్‌ కె.విజయానంద్‌ తెలిపారు.