Prabhas: నాకు పాటలు పాడటం రాదా? నన్ను ఎందుకు 'సింగ్ గీతం'లో పెట్టుకోలేదు?.. నాగ్ అశ్విన్‌ను ప్రశ్నించిన ప్రభాస్!

ప్రభాస్ తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో నాగ్ అశ్విన్‌ను సరదాగా ఆటపట్టించారు. నా వాయిస్‌లో ఏదైనా సమస్య ఉందా? నాకు పాటలు పాడటం రాదనుకున్నారా? నేను ప్రయోగాలు చేయలేదా? నన్ను ఎందుకు 'సింగ్ గీతం'లో పెట్టుకోలేదు? అని ప్రభాస్ ప్రశ్నించిన తీరు అభిమానులను కడుపుబ్బా నవ్విస్తోంది.