Priyanka Chopra: 'మౌనంగా ఉండలేకపోతున్నాను' ఇరాన్ యుద్ధంపై ప్రియాంకా చోప్రా ఎమోషనల్ పోస్ట్!

బాంబుల మోతతో మిడిల్ ఈస్ట్ మార్మోగుతోంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగడంతో యుద్ధ వాతావరణం తీవ్రరూపం దాల్చింది. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి సందేశాన్ని పంచుకున్నారు.