PROTEST: బంగ్లాదేశలో హిందువులపై దాడులకు నిరసన

బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్‌ సర్కిల్‌ నుంచి కళాజ్యోతి సర్కిల్‌ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.