Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.