RTC Bus Ticket Hiked: ఇవాళ్టి నుంచి భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు.. ఏ బస్సుకు ఎంతంటే?

నగరవాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు నేటి (అక్టోబర్ 6) నుంచి పెరగనున్నాయి. కనీస చార్జీపై 50 శాతం టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అన్ని ..