Samantha: ప్రశ్నించడానికి భయమెందుకు? ట్రోలింగ్‌పై సమంత స్ట్రాంగ్ రిప్లై!

టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ తను ఎదుర్కొన్న సవాళ్లపై గళమెత్తడంలో ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా దుబాయ్ లో జరిగిన '1 బిలియన్ ఫాలోవర్స్ సమిట్ 2026' కార్యక్రమంలో మహిళల ఆరోగ్య భద్రతపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనారోగ్యం, ఎదురైన ట్రోలింగ్ పై కౌంటర్ ఇచ్చారు.