Sarkar Express Theft: మళ్లీ రెచ్చిపోయిన బాపట్ల రైలు దొంగల ముఠా.. అర్ధరాత్రి కాల్పులు జరిపిన రైల్వే...

సర్కార్ ఎక్స్ప్రెస్ రైలులో ఇద్దరు మహిళల బంగారు ఆభరణాలు దోచుకున్న దుండగులను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు 9 రౌండ్ల కాల్పులు జరిపారు. బాపట్ల పరిసరాల్లో పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 1.15 గంటల సమయంలో బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది..