SIR Telangana : ఆన్‌లైన్‌లో మీ తల్లిదండ్రులు, తాతల ఓటరు కార్డు వివరాలు తెలుసుకోవాలా..? ఇలా చేయండి

SIR Telangana : తెలంగాణలో ఎస్ఐఆర్-2002 ఓటర్ల జాబితాలో మీ తల్లిదండ్రులు లేదా తాతల వివరాలను ఆన్‌లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల ప్రధాన అధికారి అధికారిక వెబ్‌సైట్‌లో రెండు సులభమైన పద్ధతులను అందుబాటులో ఉంచారు.