Smart Ration Cards స్మార్ట్ రేషన్ కార్డులతో ఎంతో మేలు

A Lot of Benefits with Smart Ration Cards
జిల్లాలో 578 రేషన్ షాపులకు సంబంధించి 2.76 లక్షల స్మార్ట్ రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నట్టు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కార్డుదారులకు వాటిని అందించారు.