Srisailam: శ్రీశైలానికిసంక్రాంతి శోభ.. ఈ నెల 18 వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఈనెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అష్టదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకొని జనవరి 12వ తేదీ నుండి 18 తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పంచాహ్నిక దీక్షతో ఏడురోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీన ముగియనున్నాయి.