Strict Action if Even One Death Occurs
సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. ఎక్కడైనా అకారణంగా ఒక్క మరణం సంభవించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సాలూరు పట్టణంలో ఏరియా ఆసుపత్రిని సందర్శించారు.