Sunkari Narhari ACB Case : కదులుతున్న 'నరహరి' అవినీతి డొంక - బ్యాంక్ లాకర్‌లో రూ.1.50 కోట్ల నగదు గుర్తింపు

Sunkari Narahari Rao ACB Case : సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ సోదాలు ముమ్మరం చేసింది. శాలిబండలోని కెనరా బ్యాంక్ లాకర్‌లో అదనంగా రూ.1.50 కోట్ల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.