T20 World Cup 2026: రికెల్టన్, స్టబ్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ కు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు శుక్రవారం (జనవరి 2) తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు ఐడెన్ మార్క్రమ్ నాయకత్వం వహించనున్నాడు.