Telangana: కరకగూడెం నరమేధానికి 29 ఏళ్లు.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కరకగూడెం గ్రామం గాఢ నిద్రలో ఉంది. ఆ నిశ్శబ్దాన్నిబద్దలకొడుతూ ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలు, తుపాకుల మోతలు ఆ ప్రాంతాన్ని వణికించాయి. వందలాది మంది నక్సల్స్ మెరుపు దాడితో పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టారు. బాంబులతో స్టేషన్‌ను పేల్చివేసి, ఏకంగా 16 మంది పోలీసుల ప్రాణాలను బలిగొన్న ఆ రక్తాక్షరాల ఘటన జరిగి నేటికి సరిగ్గా 29 ఏళ్లు.