Telangana: తెలంగాణలో రైతుల కోసం మరో కొత్త పథకం.. డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి రైతుల కోసం కొత్త పథకాన్ని అమలు చేయనుంది. అదే వ్యవసాయ యాంత్రీకరణ పథకం. దీని ద్వారా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు లభించనున్నాయి. ఇందులో కేంద్ర వాటా కూడా ఉండనుంది. రాష్ట్ర వాటా కోసం డబ్బలు రిలీజ్ చేసింది.