Telangana: పథకానికి పేరు చెబితే రూ.లక్ష మీదే.. తెలంగాణ హౌసింగ్ బోర్డు క్రేజీ కాంటెస్ట్

తెలంగాణలో సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న అల్పాదాయ వర్గాల (LIG) ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త శుభవార్త అందించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా క్యూర్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది.అయితే ఈ పథకానికి అత్యంత మంచి పేరును చెప్పిన వారికి ప్రభుత్వం రూ. లక్ష నగదు బహుమతిని అందించనున్నట్లు పేర్కొంది.