Telangana: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

TG EAPCET 2026 కు సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 4, 5 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షను జేఎన్‌టీయూ నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారి కోసం మే 13, 14 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నారు.