Telangana Govt: సన్నాల బోనస్‌.. మరో 500 కోట్లు

ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల వద్ద కొనుగోలు చేసిన సన్న ధాన్యంపై బోనస్‌ రూ.500 కోట్లు అన్నదాతల ఖాతాల్లో సోమవారం జమ చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు.