Tenali: 100 గ్రాముల బంగారం రూ.5లక్షలే.. ముసలోళ్లే కానీ.. మామూలోళ్లు కాదామ్మ..

తక్కువ ధరకే 100 గ్రాముల బంగారం ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు కాజేసిన ఇద్దరు వృద్ధులపై తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంగారం పేరుతో ఇచ్చిన 110 గ్రాముల పూసలు కరిగించగా అవి బంగారు పూత పూసిన రాగి పూసలుగా తేలడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మోసానికి ర్యాప్ గ్యాంగ్‌కు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.