The illusion of offers పండగ ఆఫర్.. సగం ధరలకే నాణ్యమైన దుస్తులు.. పిల్లలకే కాదండోయ్ పెద్దలకూ 60 పర్సంట్ డిస్కౌంట్.. వారం రోజులే అవకాశం.. రండి త్వరపడండి అంటూ వ్యాపారులు ఊదరగొడుతున్నారు. ఏటా మాదిరి ఈ ఏడాదీ దంచికొడుతున్నారు. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ ఈ ప్రచారం ఏటా చూస్తున్నదే.