The Raja Saab Box Office: మిక్సెడ్ టాక్‌తో రాజా సాబ్ కలెక్షన్లు డ్రాప్.. మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

ఇండస్ట్రీ ట్రాకింగ్ వెబ్‌సైట్ Sacnilk మరియు ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ది రాజా సాబ్’ మూడు రోజుల్లో (జనవరి 9 నుంచి జనవరి 11 వరకు) ఇండియా వ్యాప్తంగా రూ.108 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.