Tirumala : తిరుమలలో నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి కొనసాగుతూ, ఈరోజుకి (అక్టోబర్ 2) ముగింపునకు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు అంగరంగ వైభవోపేతంగా సాగిన ఉత్సవాల్లో లక్షలాది భక్తులు పాల్గొని, వివిధ వాహన సేవలు, రథోత్సవం వంటి కార్యక్రమాలు భక్తిప్రపత్తులతో తిలకించి పరవశించారు.