TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం

TMC: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఇబ్బందులు మొదలయ్యాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ గుండాలు సాగించిన దురాగతాలపై సాధారణ ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే కాకుండా టీఎంసీ నేత అక్రమాలపై సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు పార్టీ పదవుల్ని వదులుకుంటున్నారు. తాజాగా మాజీ ఎంపీ డాక్టర్ శంతను సేన్ గురువారం టీఎంసీ అధికార […]