Toxic Tabaahi Song Out: కియారాతో యష్ ఇంటెన్స్ రొమాన్స్.. టాక్సిక్ 'తబాహీ' వీడియో సాంగ్ రిలీజ్!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ' టాక్సిక్' ( Toxic ) నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. కొన్ని వారాల క్రితం రిలీజైన 'తబాహీ' లిరికల్ సాంగ్ ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచింది. అయితే అభిమానుల్లో ఆలోటు భర్తీ చేసేలా లేటెస్ట్ గా అఫీషియల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.