Vanda Devullu Review: అమ్మ పెళ్లి చుట్టూ తిరిగే ఎమోషనల్ మైండ్ గేమ్.. విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ సినిమా ఎలా ఉందంటే?

బిచ్చగాడు కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో ఏదో తెలియని ఒక వైబ్, భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ అంటోనీ, డెరెక్టర్ శశి కాంబోలో తెరకెక్కించిన మరో ఎమోషనల్ డ్రామా ‘వంద దేవుళ్లు’ (తమిళంలో నూరు సామి). భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈరోజు ( జూన్ 19, 2026) థియేటర్లలోకి వచ్చింది.