Vijay Hazare Trophy: ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సెంచరీలు.. గైక్వాడ్‌కు గట్టి పోటీ ఇస్తున్న RCB ప్లేయర్

విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లాడిన పడికల్ ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. శనివారం (జనవరి 3) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో త్రిపురపై సెంచరీతో సత్తా చాటిన పడికల్ ఈ సీజన్ లో నాలుగో సెంచరీ నమోదు చేశాడు.