Viral Video: ఈ డబ్బు ఎవరిదని అడిగిన పాకిస్తాన్ స్పీకర్‌.. ఎంతమంది చేతులెత్తారో తెలిస్తే షాక్!

పాకిస్తాన్‌లో రాజకీయ నాయకులు తరచుగా తమ ప్రసంగాలలో నీతీ-నిజాయితీ, న్యాయం గురించి గొప్పగా మాట్లాడుతారు. కానీ నిజమైన పరీక్ష విషయానికి వస్తే, ఎంపీల చర్యలు వారి బుద్దిని ప్రదర్శించాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.