Viral Video: చార్మినార్ వద్ద విదేశీ మహిళను వేధించిన పోకిరీలు.. వీడియో వైరల్..

చార్మినార్ వద్ద హైదరాబాద్ పరువు తీసిన ఘటన జరిగింది. విదేశీ మహిళా టూరిస్ట్‌ని యువకులు మాటలతో వేధిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహిళా టూరిస్ట్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడిన ఆ పోకిరీలను కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.