Visakhapatnam Metro: ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్.. విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నిల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విశాఖ మెట్రో ప్రతిపాదనలకు కేంద్రం ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ కాగా.. ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్వయంగా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు తెలియజేశారు.