ఈ క్రమంలోనే, వితిక సోషల్ మీడియాలో.. గుడ్ న్యూస్ అని బేబీని ఎత్తుకున్న ఫోటోలు పంచుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్లతో పాటుగా వారి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ పెడుతున్నారు. ప్రెగ్నెన్సీని సీక్రెట్‌గా ఉంచారా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు