రోజురోజుకూ యువత రెచ్చిపోతున్నారు. రూల్స్‌కు విరుద్దంగా రోడ్లపై బైక్‌లు, కార్లతో స్టంట్స్ చేస్తూ, వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీటిపై పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు.. తరచూ ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలానే ఒక వ్యక్తి నడిరోడ్డుపై కార్‌తో స్టంట్స్ చేస్తూ వాహనదారులను భాయందోళనకు గురిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.