Weather Alert: బాబోయ్ జనవరిలోనూ గజగజ.. వచ్చే 2 రోజుల్లో మరింత పెరగనున్న చలి!

డిసెంబర్ నెలంతా రికార్డు స్థాయిలో చలి నమోదైంది. సాధారణం కంటే కనిష్ఠంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీనికి తోడు తూర్పు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత అధికమై గజగజలాడించింది. ఇక జనవరిలోనూ ఈ పరంపర కొనసాగేలా కనిపిస్తుంది. జనవరిలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు..