Wife: రాత్రిపూట నా భార్య పాములాగ మారుతోంది సార్.. భర్త ఫిర్యాదు

భర్త బాధితులే కాదు.. ప్రస్తుత కాలంలో భార్య బాధితులు కూడా ఎక్కువై పోతున్నారు. భార్య పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కొందరు భర్తలు. కాగా ఓ భర్త తన భార్య పై చేసిన ఆరోపణలు అందరిని షాక్ కు గురిచేశాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో అధికారులకు ఒక వింత ఫిర్యాదు వచ్చింది. అది వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాధాన్ దివాస్ కింద ఒక కేసును విచారిస్తున్నప్పుడు, ఒక ఫిర్యాదుదారుడు తన భార్య రాత్రిపూట పాములాగా మారి తనను […]