Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు.. డిసెంబర్‌ 31 కోసం భారీ ఏర్పాట్లు

ఉదయం 10 నుంచి 11గంటల ప్రాంతంలో గుట్టలో భారీ రద్దీ కనిపించింది. కొండ కింద రింగ్‌ రోడ్డులో నుంచి మూడవ ఘాట్‌ రోడ్డు మార్గమంతా వాహనాలతో నిండిపోయింది. కొండపైన ఆలయ పరిసరాలు, ముఖమండపం, క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు వంటి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. వారాంతాల్లో కనిపించే రద్దీ కంటే నిన్న ఎక్కువ మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.