అరుదైన వ్యాధులకు నాణ్యమైన వైద్యం

అరుదైన వ్యాధిగ్రస్తులకు నాణ్యమైన వైద్యం అందించడం ద్వారా వారికి ఆర్థికపరమైన భరోసా ఇచ్చేలా రాష్ట్రంలో కొత్త పాలసీని రూపొందిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.